భారత్ లో శ్రీలంక జట్టు పర్యటన... కొత్త షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
- మూడు టి20లు, రెండు టెస్టులు ఆడనున్న లంక
- ఫిబ్రవరి 24 నుంచి పర్యటన
- లక్నోలో తొలి టి20
- ధర్మశాలలో రెండు టి20లు
ఈ క్రమంలో లక్నో తొలి టి20 మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుందని, మిగిలిన రెండు టి20 మ్యాచ్ లు ధర్మశాలలో జరుగుతాయని బోర్డు పేర్కొంది. ఇక, ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొహాలీలో మార్చి 4 నుంచి 8వరకు జరుగుతుందని, రెండో టెస్టు మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరు వేదికగా జరుగుతుందని వివరించింది.