ఐపీఎల్ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా విడుదల
- ఈ వేసవిలో ఐపీఎల్ 15వ సీజన్
- ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం
- బెంగళూరు వేదికగా వేలం
- మొత్తం 590 మంది ఆటగాళ్లతో వేలం జాబితా
ఈ వేలంలో శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్, ఫాఫ్ డుప్లెసిస్, డేవిడ్ వార్నర్, కగిసో రబాడా, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, క్వింటన్ డికాక్ లకు గిరాకీ ఉండొచ్చని ఐపీఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.