నిన్న బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో పదే పదే రహానే చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్
- బంతిని చూడు అంటూ తనకు తాను చెప్పుకున్న రహానే
- ఆశ్చర్యం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు
- నిన్న 40 పరుగులు చేసిన రహానే
రహానే అలా చెప్పుకోవడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచులో రహానేకు చోటు దక్కడం పట్ల ముందు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు శ్రేయాస్, హనుమ విహారిని కాదని సెలెక్టర్లు రహానేను ఈ మ్యాచులో ఆడించడం గమనార్హం. రహానే కూడా మ్యాచులో బాగా రాణించాడు.