Jagan: వైయస్సార్ కు జగన్, షర్మిల, విజయమ్మ నివాళులు!

Jagan Sharmia and Vijayamma pray seperately
షార్ట్స్‌లో చూడండి
ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద ఈరోజు కుటుంబసభ్యులు నివాళి అర్పించారు. అయితే, జగన్, షర్మిల, విజయమ్మ వేర్వేరుగా నివాళి అర్పించారు. జగన్ నివాళి అర్పించి వెళ్లిపోయిన తర్వాత షర్మిల, విజయమ్మ వచ్చి నివాళి అర్పించారు. అంతేకాదు, ఇడుపులపాయలోని చర్చిలో కూడా వేర్వేరుగా ప్రార్థనలు నిర్వహించారు.  
Go Back to Shorts
Jagan
YS Sharmila
YS Vijayamma
YSR

More Telugu News