50-70 ఏళ్ల వయసున్న నటీనటులు కావలెను... ప్రభాస్ కొత్త సినిమా కోసం వైజయంతీ మూవీస్ ప్రకటన
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్
- వైజయంతీ మూవీస్ కాస్టింగ్ కాల్
- హైదరాబాదులో నివసించే వారికే ఆడిషన్స్
- ఆడిషన్స్ కు వీడియోలు పంపాలని సూచన
అయితే వారు హైదరాబాదులో నివసించే వారై ఉండాలని స్పష్టం చేసింది. తమ వీడియోలను ఆడిషన్స్ నిమిత్తం [email protected] అనే ఈమెయిల్ ఐడీకి పంపాలని ఆ ప్రకటనలో వెల్లడించింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి ప్రాజెక్ట్-కె అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే హీరోయిన్ కాగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారు.