కొచ్చి నేవీ స్థావరాలను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపులు
- కొచ్చి షిప్ యార్డులో పలు నేవీ స్థావరాలు
- ఇక్కడే ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్
- గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్
- తాజా బెదిరింపుతో నేవీ వర్గాల్లో ఆందోళన
దేశీయంగా తయారుచేసిన మొట్టమొదటి విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చి షిప్ యార్డ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు నేవీ వర్గాలను ఆందోళనకు గురిచేశాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ ను కొచ్చి షిప్ యార్డ్ లోనే నిర్మించారు.