Bigg Boss-5: బిగ్ బాస్ కొత్త సీజన్ లో 19 మంది కంటెస్టెంట్లు వీరే!

  • బిగ్ బాస్-5 షురూ
  • కంటెస్టెంట్లను పరిచయం చేసిన నాగార్జున
  • కంటెస్టెంట్లలో భిన్న రంగాల వ్యక్తులు
  • ప్రేక్షకులకు మరోసారి పసందైన వినోదం
Bigg Boss contestants list

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ షురూ అయింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశపెట్టారు. వీరిలో టీవీ నటులు, సినీ నటులు, యాంకర్లు, ఆర్జేలు, ఓ మోడలింగ్ ట్రైనర్ తదితరులు ఉన్నారు. హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో ఒక్కొక్క కంటెస్టెంట్ ను ఆహ్వానించి వారిని బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈసారి బిగ్ బాస్ ఇంట్లో 70 కెమెరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

కంటెస్టెంట్ల జాబితా

  • సిరి హన్మంత్ (టీవీ నటి)
  • విజయ్ సన్నీ (కల్యాణవైభోగం ఫేమ్)
  • లహరి షెహరి (అర్జున్ రెడ్డి ఫేమ్)
  • శ్రీరామ్ చంద్ర (ఇండియన్ ఐడల్)
  • యానీ మాస్టర్ (కొరియోగ్రాఫర్)
  • లోబో (ఆర్జే)
  • మామిళ్ల శైలజా ప్రియ (సినీ టీవీ నటి)
  • జెస్సీ (మోడలింగ్ ట్రైనర్)
  • ప్రియాంక సింగ్ (ట్రాన్స్ జెండర్)
  • షణ్ముఖ్ జశ్వంత్ (యూట్యూబర్)
  • హమీదా (కథానాయిక)
  • నటరాజ్ మాస్టర్ (కొరియోగ్రాఫర్)
  • సరయు రాయ్ (సెవెన్ ఆర్ట్స్)
  • విశ్వ (టీవీ నటుడు)
  • ఉమాదేవి (సినీ, టీవీ నటి)
  • మానస్ నాగులపల్లి (టీవీ నటుడు)
  • ఆర్జే కాజల్
  • శ్వేతా వర్మ
  • యాంకర్ రవి 

More Telugu News