వివేక హత్య కేసు: డ్రైవర్ దస్తగిరిని ప్రొద్దుటూరు తీసుకెళ్లిన సీబీఐ అధికారులు
- 86వ రోజు విచారణ
- రెండు నెలలకు పైగా దస్తగిరిని ప్రశ్నించిన అధికారులు
- మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్న దస్తగిరి
ఈ రోజు కూడా అతనిని విచారించి, కడప నుంచి ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు దస్తగిరి వాంగ్మూలం ఇవ్వనున్నాడు. ఇప్పటికే వివేక హత్య కేసులో అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. పలు కోణాల్లో అనుమానితులు, సాక్షులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.