శ్రీలంకతో చివరి వన్డే... టీమిండియా 225 ఆలౌట్
- భారత్, లంక మధ్య చివరి వన్డే
- కొలంబో వేదికగా మ్యాచ్
- వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదింపు
- రాణించిన లంక స్పిన్నర్లు
టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ పృథ్వీ షా 49, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ 46, సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులు చేశారు. మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఇప్పటికే 2-0తో చేజిక్కించుకోగా, ఇవాళ్టి మ్యాచ్ అప్రాధాన్యంగా మారింది. అందుకే భారత్, లంక జట్లు కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చాయి.