పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా
- తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
- నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి పల్లా పోటీ
- నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు
- నగరంలో పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 14న జరగనుంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు హైదరాబాదు-ఖమ్మం-రంగారెడ్డి స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.