కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయిన కేసీఆర్
- టీఆర్ఎస్ కు స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్
- సిద్ధిపేట, వరంగల్ విమానాశ్రయాలకు సహకరించాలని విన్నపం
- పలు విషయాలపై చర్చించిన సీఎం
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని సిద్ధిపేట, వరంగల్ లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు, పలు విషయాలపై ఆయనతో చర్చించారు.