బీచ్ లో అంబరాన్నంటే ఆనందంతో ముంబై ఇండియన్స్ ఎంజాయ్.. ఫొటోలు ఇవిగో
- యూఏఈలో టీమ్
- ఐపీఎల్ ఆడనున్న ముంబై ఇండియన్స్
- విరామం దొరకడంతో ఎంజాయ్
అక్కడికి వెళ్లిన అనంతరం కొన్నిరోజులు క్వారంటైన్ నిబంధనల మధ్య క్రికెట్ ప్రాక్టీస్ చేసిన క్రికెటర్లు కాస్త విరామం దొరకడంతో అక్కడి పర్యాటక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ ఇలా ఎంజాయ్ చేశాడు. ఆయనే కాకుండా ముంబై ఇండియన్స్ ఇతర ఆటగాళ్లు కూడా బీచ్ లో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ముంబయి ఇండియన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.