ఏపీలో కరోనా తీవ్రం... పదివేలకు ఏమాత్రం తగ్గనంటున్న కొత్త కేసులు!
- గత 24 గంటల్లో 10,603 మందికి పాజిటివ్
- 88 మంది మృతి
- తాజాగా 9,067 మంది డిశ్చార్జి
తాజాగా 9,067 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య3,21,754కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767 కాగా, ఇంకా 99,129 మంది చికిత్స పొందుతున్నారు.