నెక్ట్స్ ఏం జరుగుతుంది?.... ఇదిగో బిగ్ బాస్ ప్రోమో!

Wed, Aug 12, 2020, 09:35 PM
Bigg Boss fourth seasen promo video released
  • త్వరలోనే బిగ్ బాస్-4
  • నాగ్ హోస్ట్ గా రానున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో
  •  స్టే ట్యూన్డ్ అంటూ స్టార్ మా ట్వీట్
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి ప్రవేశించింది. ఓవైపు కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో బిగ్ బాస్-4 ఉంటుందా అన్న సందేహాలకు స్టార్ మా చానల్ ఇటీవలే టీజర్ తో తెరదించింది. తాజాగా మరో వీడియో రిలీజ్ చేసింది. హోస్ట్ నాగార్జున ఈ వీడియలో ఓ వృద్ధుడి వేషంలో కనిపిస్తారు. ఈ వీడియోను స్టార్ మా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడ్డానికి స్టే ట్యూన్డ్ అంటూ ట్వీట్ చేసింది.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha