అడవిబిడ్డలకు భూమి హక్కు పత్రాల పంపిణీ అక్టోబరు 2కి వాయిదా: సీఎం జగన్
- నేడు ఆదివాసీల దినోత్సవం
- గిరిజన జాతులకు ఏపీ అందమైన పొదరిల్లు అన్న జగన్
- గాంధీ జయంతి సందర్భంగా అనేక శంకుస్థాపనలు
గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేస్తున్నామని, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ జరుగుతుందని వివరించారు. అదే రోజున ఐటీడీఏల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు.