దేశంలోని 62 శాతం కుటుంబాల్లో ఆగిన చదువు.. విద్యార్థుల్లో పెరిగిన నిరక్ల్య ధోరణి: తాజా సర్వే
- కరోనా కారణంగా ఆన్‌లైన్ విద్యాబోధన
- సమాజంలో ఆర్థిక అంతరాలు పెంచుతున్న వైనం
- ప్రతీ పదిమందిలో నలుగురు ఆటపాటల్లో
విద్య డిజిటలీకరణ ప్రభావం దక్షిణ భారతదేశంలో అంతగా లేనప్పటికీ ఉత్తర భారతదేశ విద్యార్థులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నట్టు సర్వే తేల్చింది. కరోనా కారణంగా స్కూళ్ల మూసివేతతో తమ పిల్లలకు మధ్యాహ్న భోజనం కరవైందని 20 శాతం కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇంట్లోనే చదువు కారణంగా ప్రతీ పదిమంది విద్యార్థుల్లో నలుగురు ఆటపాటల్లో మునిగి తేలుతున్నట్టు సర్వే వివరించింది.