భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిటన్ ప్రధాని తీవ్ర ఆందోళన!
- లడఖ్ వద్ద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత
- పరిస్థితి సీరియస్ గా ఉందన్న బోరిస్ జాన్సన్
- చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన
మరోవైపు నిన్న భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, స్టాండ్ ఆఫ్ పాయింట్స్ నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు వేసేందుకు అంగీకారానికి వచ్చామని తెలిపారు.