నవ శకానికి నాంది... దేశంలోనే తొలిసారిగా ఏపీ అసెంబ్లీ రికార్డు!
- ఆన్ లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగం
- మిగతా రాష్ట్రాలు అనుసరించనున్నాయి
- తన ప్రసంగంలో వ్యాఖ్యానించిన గవర్నర్
ఇక గవర్నర్ తన ప్రసంగంలో తన ప్రభుత్వం ఓ నవ శకానికి నాంది పలికిందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీని మిగతా రాష్ట్రాలు అనుసరించనున్నాయని అంచనా వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ, ఏడాది వ్యవధిలోనే అన్ని వర్గాల ప్రజలకూ దగ్గరైందని తెలిపారు. కాగా, గవర్నర్ ప్రసంగం తరువాత, మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచనున్నారు.