చైనాలో దారుణం.. పాఠశాలలోకి చొరబడి కత్తితో హల్‌చల్ చేసిన సెక్యూరిటీ గార్డు.. 39 మందికి గాయాలు!
- గాంగ్జీ ప్రావిన్స్‌లో ఘటన
- ప్రిన్సిపాల్, ఓ విద్యార్థి పరిస్థితి విషమం
- నిందితుడు అదే పాఠశాలలో సెక్యూరిటీ గార్డు!
అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్, ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. నిందితుడైన 50 ఏళ్ల సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. అతడు అదే స్కూలులో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దాడికి గల కారణాలు తెలియరాలేదు.