హాట్‌కేకుల్లా రైలు టికెట్లు.. 20 నిమిషాల్లోనే ఖాళీ!
- సాంకేతిక సమస్యల కారణంగా రెండు గంటల ఆలస్యంగా టికెట్ల విక్రయం
- హౌరా-ఢిల్లీ రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు పది నిమిషాల్లోనే ఖతం
- భువనేశ్వర్-ఢిల్లీ టికెట్లు అరగంటలో మాయం
హౌరా-ఢిల్లీ మధ్య నడిచే రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు కేవలం పది నిమిషాల్లోనే అమ్ముడుపోగా, మిగిలిన అన్ని టికెట్లు 20 నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. భువనేశ్వర్-ఢిల్లీ రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు అరగంటలోనే అమ్ముడయ్యాయి.