నడిరోడ్డుపై 10 మందితో గుంజీలు తీయించిన పోలీసులు.. వీడియో ఇదిగో
- యూపీలోని మొరాదాబాద్ లో ఘటన
- నిబంధనలు ఉల్లంఘించి సిల్లీ కారణాలు చెబుతోన్న వాహనదారులు
- గుంజీలు తీయించి వీడియో తీసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, నవీన్ మండిలో నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 10 మందితో పోలీసులు, స్థానిక అధికారులు రోడ్డుపైనే గుంజీలు తీయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా తీశారు.