కరోనా దెబ్బకు కుదేలైన రెస్టారెంట్ యజమాని... ఆదుకున్న కస్టమర్!
- ఆంక్షల కారణంగా రెస్టారెంట్ కు తగ్గిన గిరాకీ
- ఉద్యోగులను తీసేసి అన్నీ తానే అయిన యజమాని
- రూ.76 వేలు (1000 డాలర్లు) ఇచ్చి ఆశ్చర్యపరిచిన కస్టమర్
ఒకరోజు రెస్టారెంట్ కు రెగ్యులర్ కస్టమర్ ఒకరు వచ్చారు. అతడికి ఇష్టమైన పిజ్జా వైరెటీ ఏంటో తెలిసిన కొలిమాడియా ఆ ఐటమ్ తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆ వ్యక్తి తాను తినడానికి రాలేదని చెప్పాడు. అంతేకాదు, 1000 డాలర్లు (రూ.76 వేల రూపాయలు) కొలిమాడియోకు అందించి విస్మయానికి గురిచేశాడు. దాంతో ఆ రెస్టారెంట్ యజమాని నమ్మలేకపోయాడు. కొలిమాడియో కష్టాలు చూసి ఈ డబ్బు ఇచ్చానని సదరు కస్టమర్ చెప్పగా, ఇలాంటి వారు కోటికొక్కరు ఉంటారని కొలిమాడియో కృతజ్ఞతా పూర్వకంగా పేర్కొన్నాడు.