ఈ-కామర్స్ సైట్లలో ఎలక్ట్రానిక్స్ తదితర వస్తువుల అమ్మకాలపై కేంద్రం యూటర్న్!
- ఈ నెల 20 నుంచి వివిధ కార్యకలాపాలకు కేంద్రం అనుమతి
- ఈ-కామర్స్ సైట్లలో నిత్యావసరాలు మాత్రమే విక్రయించాలన్న కేంద్ర హోంశాఖ
- ఇతర వస్తువుల అమ్మకాలకు అనుమతి అవసరమని స్పష్టీకరణ
ఈ-కామర్స్ సంస్థలు, ఈ-కామర్స్ కార్యకలాపాలు నిర్వహించే ఆపరేటర్లకు చెందిన వాహనాలకు తగిన అనుమతులు అవసరమని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అనేక సంస్థలకు, కార్యకలాపాలకు కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.