తమిళనాడు సీఎంకు, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి చంద్రబాబు లేఖ
- తమిళనాడులో చిక్కుకుపోయిన ఆంధ్రా వలస కార్మికులు
- కార్మికుల యోగ క్షేమాలపై వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి
- వారికి నిత్యావసరాలు అందించాలని చంద్రబాబు వినతి
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన కారణంగా భనవ నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలు అందించాలని కోరారు. అక్కడ చిక్కుకుపోయిన కార్మికుల యోగ క్షేమాల గురించి వారి కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని ఆ లేఖ ద్వారా వారి దృష్టికి తెచ్చారు. ఆయా కార్మికులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వివరాలను ఆ లేఖలో జతపరిచారు.