‘జనసేన’ నాయకుడు అన్యం గోవిందు మృతి పార్టీకి తీరనిలోటు: పవన్ కల్యాణ్
- తూర్పుగోదావరి జిల్లా ‘జనసేన’ నాయకుడు అన్యం గోవిందు
- ఆయన గొప్ప మానవతా వాది, విద్యాదాత, సమాజసేవకుడు
- నా తరఫున, ‘జనసేన’ శ్రేణుల తరఫున సంతాపం
గొప్ప మానవతా వాదిగా, విద్యాదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, తన ఇంటిని జనసేన పార్టీ కార్యాలయంగా మార్చి వేసిన ఆయన పార్టీకి చేసిన సేవలు మరువరానివని అన్నారు. గోవిందు కుటుంబ సభ్యులకు తన తరఫున, ‘జనసేన’ శ్రేణుల తరఫున సంతాపం తెలుపుతున్నామని అన్నారు.