సినిమా అవకాశం కావాలంటే ఆ నిర్మాత తన వద్దకు రమ్మన్నాడు: తమిళ నటి రాణి బోజన్
- తాను ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టిన నటి
- ఓ నిర్మాత పడక గదికి రమ్మన్నాడు
- అలాంటి అవకాశం నాకు వద్దని చెప్పాను
తాను కూడా సినీ పరిశ్రమలో అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. సినిమా అవకాశం కావాలంటే ఓ నిర్మాత తనను పడక గదికి రమ్మన్నాడని తెలిపింది. దీంతో తాను అలాంటి అవకాశం తనకు వద్దని చెప్పినట్లు పేర్కొంది. దీంతో కోలీవుడ్‌లో ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. ఆమె నటించిన తొలి సినిమా 'ఓ మై కడవులే' సూపర్‌హిట్ అయింది. ప్రస్తుతం పలు సినిమాల్లో ఆమె నటిస్తోంది.