Kajal Agarwal: కరోనా నేపథ్యంలో.. ఆల్కహాల్ పై హీరోయిన్‌ కాజల్‌ సరదా ట్వీట్!

kajal tweet about corona
షార్ట్స్‌లో చూడండి
ఇంతకు ముందు ఎప్పుడూ తీసుకోనంతగా గత మూడు రోజుల్లో తన చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడిన ఆల్కహాల్ చాలా ఎక్కువని హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సరదాగా అలా ట్వీట్ చేసింది.  

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చాలామంది ఆల్కహాల్ అధికంగా ఉండే హ్యాండ్ శానిటైజర్స్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చేతులు కడుక్కోవడానికి వినియోగిస్తోన్న ఆల్కహాల్‌ గురించి కాజల్‌ అలా చమత్కరించింది. ఆమె ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Go Back to Shorts
Kajal Agarwal
Twitter
Corona Virus

More Telugu News