అదే నీకూ జగన్ గారికి తేడా: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు
- విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు
- నమ్మిన వాళ్లను తొక్కేయడంలో దిట్ట
- 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు?
'విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో దిట్ట. మోపిదేవి, బోస్ ల పార్టీ విధేయతను గుర్తించి సీఎం జగన్ గారు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే నీకూ జగన్ గారికి తేడా' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.