నా ప్రస్థానానికి తోడ్పడతారని ఆశిస్తూ ‘ట్విట్టర్’లో రంగప్రవేశం చేస్తున్నాను: టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
- ఆంధ్ర ప్రజలకు, తెలుగువారికి వందనాలు
- చంద్రబాబు గారి బంటుగా నా శాయశక్తులా కృషి చేస్తా
- శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మహిళా నాయకురాలు అనిత తదితరులు స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.