Viral Videos: విమానంలో తన ముందు కూర్చున్న మహిళ సీటును గుద్దుతూ అసహనం.. వీడియో వైరల్

Man punches womans reclined seat in plane video goes viral
షార్ట్స్‌లో చూడండి
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికుడు ఒకరు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. విమానంలో ప్రయాణిస్తోన్న సమయంలో సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రయాణికులు సీటును వెనక్కి అనుకొని నిద్రించే సదుపాయాన్ని విమానంలో కల్పిస్తున్నారు. అయితే, ఆ సమయంలో వెనక ఉండే ప్రయాణికులు ఇబ్బంది కలుగుతుంది.

వెనక కూర్చున్న ప్రయాణికుడి కాళ్లకు ఆ సీటు తాకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇబ్బందినే ఎదుర్కొన్న ఓ ప్రయాణికుడు తన ముందు కూర్చున్న మహిళ సీటును గుద్దుతూ కనపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 
Go Back to Shorts
Viral Videos
america

More Telugu News