'ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు..' అంటూ హీరో సుధీర్ బాబు భావోద్వేగభరిత పోస్ట్
- 2012, ఫిబ్రవరి 10న 'ఎస్‌ఎమ్‌ఎస్-శివ మనసులో శ్రుతి' విడుదల
- ఈ ప్రయాణాన్ని ప్రేమిస్తున్నాను
- భవిష్యత్తులోనూ ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాను
ఈ సందర్భంగా ట్విట్టర్‌లో సుధీర్ బాబు స్పందిస్తూ.. 'ఇదే రోజు.. ఎనిమిదేళ్ల క్రితం... ఎస్‌ఎమ్‌ఎస్ విడుదలైంది. ఈ ప్రయాణాన్ని ప్రేమిస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇంకా నేర్చుకోవాలని, సినిమాపై మరింత ప్రేమ పెంచుకోవాలని భావిస్తున్నాను' అని సుధీర్ బాబు తెలిపాడు.