Devineni Uma: అమరావతి కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే: దేవినేని ఉమ

షార్ట్స్‌లో చూడండి
రాజధాని అమరావతి కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. తుళ్లూరు రైతుల దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెంచేందుకే, అమరావతిని జగన్ చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. శాసనమండలిలో ఈ బిల్లును ఆమోదించుకోవడం కోసం తమ ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి రూ.3 కోట్లు చొప్పున ఆఫర్ చేశారని ఆరోపించారు.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
Tullur
AP Legislative Council
Hyderabad
Real Estate

More Telugu News