భార్యపై కోపం.. పసిబాలుడికి మద్యం తాగించి భార్యకు వీడియో!
- ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి
- పెళ్లయ్యాక తాను ప్రేమించినది ఎవరినో తెలుసుకున్న యువతి
- ఇద్దరి మధ్య మొదలైన గొడవలు
తర్వాత తన పక్కన కూర్చున్న పసిబాలుడితో కూడా మద్యం తాగించాడు. అంతేకాదు, బాలుడు మద్యం తాగుతుండగా వీడియో తీసి భార్యకు షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన ఆమె షాకైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బెంగళూరులోని మాగడిరోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.