ఈ కేంద్రాల్లో లక్షలాది మంది అభ్యసిస్తున్నారు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- కన్హా శాంతివనం సందర్శించిన రాష్ట్రపతి
- రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో పాల్గొన్న కోవింద్
- 150 దేశాల్లో కేంద్రాలు ఉండడం సంతోషమని వ్యాఖ్య
ఈ కేంద్రాల్లో లక్షలాది మంది అభ్యసిస్తున్నారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. బుద్ధుడు, మహావీర్, గురునానక్, వివేకానంద ఆధ్మాత్మిక ప్రతినిధులని ఆయన వ్యాఖ్యానించారు. కన్హా శాంతి వనం ఓ పవిత్ర స్థలమని చెప్పారు.