sydney: కళ్లు చెదిరే రీతిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన సిడ్నీ నగరం

షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియా తీర ప్రాంత నగరం సిడ్నీ 2020కి ఘనంగా స్వాగతం పలికింది. తద్వారా నూతన దశాబ్దాన్ని సంతోషంగా ఆహ్వానించింది. సిడ్నీ హార్బర్ లో భారీ ఎత్తున బాణసంచా వెలుగులు ఆకాశాన్ని కాంతివంతం చేశాయి. తీరంలోని ఓపెరా హౌస్ రంగు రంగుల కాంతులతో మిరుమిట్లుగొల్పింది. ఆస్ట్రేలియా ప్రజలు ఆనందోత్సాహాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు.
Go Back to Shorts
sydney

More Telugu News