సోమాలియా కారుబాంబు పేలుడులో 73కు పెరిగిన మృతుల సంఖ్య
- సోమాలియాలో నిన్న భారీ ఉగ్రదాడి
- మృతుల్లో యూనివర్సిటీ విద్యార్థులు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
కాగా, ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు. అయితే, అల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ పని కావొచ్చని భావిస్తున్నారు. అక్టోబరు 2017లో అల్-షబాబ్ జరిపిన ట్రక్కు బాంబు పేలుడులో 500 మందికిపైగా మృతిచెందారు.