ప్రపంచంలో మరెక్కడా ఇంత వింత చూడలేదు: కేశినేని నాని
- పరిపాలనా రాజధాని విశాఖలో
- స్వాగతించిన రెండు జిల్లాల ఎమ్మెల్యేలు
- సెటైర్లు వేసిన విజయవాడ ఎంపీ
"ప్రపంచంలో ఎక్కడా ఈ వింత పోకడ చూడలేదు ఎక్కడైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని కొరే/పోరాడే ప్రజాప్రతినిధులను చూసాము . మన ప్రాంత దౌర్భాగ్యం ఏమిటో ఇక్కడి రాజధానిని విశాఖ తీసుకు పోతున్నామంటే పదవుల కోసం జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా అనే ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీలో వుండటం మన కర్మ" అని అన్నారు.