ఈ స్టార్స్ అంతా 'తేనెమనసులు' ఆడిషన్స్ లో ఎంపిక కానివాళ్లే!
- ఆదుర్తి సుబ్బారావు నుంచి వచ్చిన 'తేనెమనసులు'
- కొత్త నటీనటులకు అవకాశం
- ఈ సినిమాతోనే పరిచయమైన కృష్ణ
అలా వచ్చిన వాళ్లలో హేమమాలిని .. జయలలిత .. కృష్ణంరాజు కూడా వున్నారు. అయితే హీరోయిన్స్ పాత్రలకి జయలలిత .. హేమమాలిని ఇద్దరూ ఓకే కాలేదు. అలాగే హీరో పాత్రకి కృష్ణంరాజు కూడా ఓకే కాలేదు. కానీ ఆ తరువాత కాలంలో ఈ ముగ్గురూ చిత్రపరిశ్రమలో ఏ స్థాయికి చేరుకున్నారన్నది అందరికీ తెలిసిందే. 'తేనె మనసులు' సినిమా కోసం ఎంపికైనవారిలో ఒక్క కృష్ణగారు మాత్రమే సూపర్ స్టార్ గా ఎదిగారు" అని చెప్పుకొచ్చారు.