వైఎస్ జగన్ సర్కారును అభినందించిన మెగాస్టార్ చిరంజీవి!
- ఏపీలో రానున్న 'దిశ చట్టం'
- అత్యాచారం చేస్తే మరణదండనే
- కఠిన శిక్ష ఉండాల్సిందేనన్న చిరంజీవి
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ సర్కారు సరైన చర్యలు తీసుకుందని, ఇటువంటి చట్టాన్ని తొలుత తెలుగు రాష్ట్రమైన ఏపీ తీసుకురావడం గర్వకారణమని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు కేసుల్లో కఠిన శిక్షలు పడితే, ఆపై ఎవరూ అమ్మాయిల జోలికి వెళ్లబోరని, ఆ భయం నేరస్తుల్లో పెరగాలని అభిప్రాయపడ్డారు.