మనిషి శరీరంలోకి విష రసాయనాలు.. ప్లాస్టిక్ ప్రభావంపై మరో విషయాన్ని తేల్చిన పరిశోధకులు!
- ప్లాస్టిక్ చేస్తోన్న కీడుపై మరో విషయాన్ని గుర్తించిన పరిశోధకులు
- మన శరీరంలోకి బీపీఏ అనే రసాయనం
- మూత్ర నమూనాలపై పరీక్షలు జరిపి గుర్తించిన పరిశోధకులు
కొంత మంది మూత్ర నమూనాలపై పరీక్షలు జరిపిన పరిశోధకులు... ప్లాస్టిక్ ను అధికంగా వినియోగించిన వారిలో సాధారణం కంటే 44 రెట్లు ఎక్కువ బీపీఏ ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంతానోత్పత్తి, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని చెప్పారు.