ప్రభుత్వం నుంచి మాకెలాంటి కాల్ రాలేదు.. టీవీలోనే చూశా: 'ఎన్ కౌంటర్'పై దిశ సోదరి
- ఎన్ కౌంటర్ చేయడం మంచి నిర్ణయం
- ఇలా చేస్తేనే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవు
- మా కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు
ఎన్ కౌంటర్ మంచి నిర్ణయమని దిశ తండ్రి తెలిపారు. తమకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. నిర్భయ కేసులో దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదని, తన కుమార్తె విషయంలో 10 రోజుల్లో మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పారు.