అనంతపురం జిల్లాలో అమానుషం.. భార్యపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్!
- కదిరిలో అమానుష ఘటన
- భార్యపై తన స్నేహితులతో కలిసి అత్యాచారం
- భార్య కాళ్లుచేతులూ కట్టేసి దారుణం
అంగన్ వాడీ కార్యకర్తలు అండగా నిలబడటంతో ఆమె ఈ ఘటన గురించి మీడియాకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మల్లేశ్ గతంలో కూడా ఓ బాలికను రేప్ చేసి జైలుకు వెళ్లాడు. ‘నా భర్త, వేరే వాళ్లు వచ్చి నా కాళ్లుచేతులూ కట్టేసి రేప్ చేశారు’ అని మీడియాతో బాధితురాలు చెప్పింది.