నేడు సీఎం రమేశ్ కుమారుడి నిశ్చితార్థం.. అతిథుల రాక కోసం 15 విమానాలు
- దుబాయ్లో వేడుక
- నిశ్చితార్థానికి పలువురు వైసీపీ ఎంపీలు కూడా హాజరు
- ఆలూరి రాజా కుమార్తె పూజతో రిత్విక్ కు నిశ్చితార్థం
దుబాయ్లో ఈ వేడుక అంగరంగ వైభంగా జరుగుతుంది. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆలూరి రాజా కుమార్తె పూజతో సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ కు నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుకకు 75 మంది ఎంపీలు హాజరు కాబోతున్నారని తెలిసింది. ఆలూరి రాజా కుటుంబ సభ్యులు అందరూ వైద్యులే. అమెరికాలో వీరి కుటుంబం ఉంటోంది.