స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధర

  • డీజిల్‌ ధరల్లో మార్పు లేదు
  • హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ. 78.16
  • డీజిల్‌ ధర 71.80
పెట్రోలు ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి.. డీజిల్‌ ధరల్లో మార్పు లేదు. దేశంలోని పలు నగరాల్లో పెట్రోలు లీటరుకు 16 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ. 78.16గా ఉండగా, డీజిల్‌ ధర 71.80గా ఉంది. విజయవాడలో పెట్రోలు ధర రూ. 77.40, డీజిల్‌ రూ.70.76, ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్‌ రూ.65.79, కోలకతాతో పెట్రోలు ధర రూ. 76.15, డీజిల్‌ రూ.68.2, చెన్నైలో పెట్రోలు ధర రూ. 76.34 డీజిల్‌ రూ. 69.54, ముంబయిలో పెట్రోలు ధర రూ.79.12, డీజిల్‌ 69.01గా ఉంది. 10 రోజుల్లో పెట్రోలు ధరల మొత్తం 85 పైసలు పెరిగింది. డీజిల్ ధర మాత్రం  4 పైసలు పెరిగింది.
Go Back to Shorts
petrol
diesel
India
Hyderabad

More Telugu News