'రాజుగారి గది 3' మూడు రోజుల వసూళ్లు
- ఈ నెల 18న వచ్చిన 'రాజుగారి గది 3'
- దీపావళికి తెలుగు సినిమాల నుంచి లేని పోటీ
- బరిలోకి విజయ్ - కార్తీ సినిమాలు
ఈ వారంలో ఈ సినిమాకి పోటీగా నిలిచే తెలుగు సినిమాలు కూడా ఏమీ లేవు. తమిళ సినిమాలైన 'బిజిల్' .. 'ఖైదీ' సినిమాలు మాత్రం రంగంలోకి దిగుతున్నాయి. విజయ్ హీరోగా రూపొందిన 'బిజిల్' పై .. కార్తీ హీరోగా చేసిన 'ఖైదీ'పై అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ రెండు సినిమాలను కూడా ఈ నెల 25న వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. మరి ఈ పోటీని 'రాజుగారి గది 3' ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందో చూడాలి.