ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. అందనున్న గతనెల వేతనాలు
- వేతనాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
- అంగీకరించిన ఆర్టీసీ యాజమాన్యం
- కార్మికులకు, ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు
అలాగే, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. కార్మికులతో సర్కారు చర్చలు జరపాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గి, సమ్మె విరమించాలని సూచించింది. కాగా, చర్చల కోసం ప్రభుత్వం నుంచి పిలుపురాకపోవడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది.