సెలవులు పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం పిటిషన్
- ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల వేతనంపై హైకోర్టులో వాదనలు
- విచారణ రేపటికి వాయిదా
- సమ్మెపై దాఖలైన మరో పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ
కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదు. సెలవులతో తమ చదువుపై ప్రభావం పడుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విద్యా సంస్థలపై వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు కారణం.