పోలీసు అధికారి భుజాలపై కూర్చుని పేలు చూసిన వానరం!
- విధుల్లో ఆయన నిమగ్నమై ఉండగా కోతి చేష్టలు
- సిబ్బంది వీడియో తీసి పోస్టింగ్
- ప్రస్తుతం నెట్టింట్లో వైరల్
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిల్‌బిత్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ ద్వివేది స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుదారులు చెప్పింది వింటూ డాక్యుమెంట్లు పరిశీలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కాసేపు అలాగే అధికారి తల్లో పేలు వెతికిన కోతి అనంతరం దిగి వెళ్లిపోయింది.