బంగార్రాజు గెటప్‌లో వచ్చిన నాగార్జున.. బిగ్‌బాస్ హౌస్‌లో సందడే సందడి
- దసరా కావడంతో హౌస్‌లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చిన నాగ్
- ‘బంగార్రాజు’ను చూసి ఇంటి సభ్యుల కేరింతలు
- మిఠాయిలు, బహుమతులు అందించిన నాగ్
ఈ సందర్భంగా హౌస్‌లో ఫుడ్ మేళా నిర్వహించారు. ఇంటి సభ్యులను రెండు వర్గాలుగా విభజించిన నాగ్.. ఓ వర్గంతో చైనీస్, మరో వర్గంతో ఆంధ్రా వంటలు, స్వీట్స్ తయారు చేయించి రుచి చూశాడు. నేటి ఎపిసోడ్‌లోనూ నాగార్జున హడావుడి కనిపించనుంది.