బెల్లంకొండపై దృష్టిపెట్టిన శ్రీను వైట్ల
- అగ్రస్థానాన్ని చూసిన శ్రీను వైట్ల
- వెనక్కి నెట్టేసిన పరాజయాలు
- బెల్లంకొండ సమాధానం కోసం వెయిటింగ్
తాజాగా ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ పై తన దృష్టిపెట్టినట్టుగా సమాచారం. తాను సిద్ధం చేసుకున్న కథకు బెల్లంకొండ శ్రీనివాస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించాడట. కథ విన్న బెల్లంకొండ ఇంకా తన వైపు నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అంటున్నారు. ఆయన సమాధానం కోసమే శ్రీను వైట్ల వెయిట్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ మధ్యనే 'రాక్షసుడు'తో హిట్ అందుకున్న బెల్లంకొండ, శ్రీను వైట్లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.